ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  అనారోగ్యంతో బాధపడుతున్న అనాథ యువకుడి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూపు

అనారోగ్యంతో బాధపడుతున్న అనాథ యువకుడి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూపు.          కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, ముత్తారం గ్రామానికి చెందిన పోలేబోయిన లక్ష్మణ్ (బన్ని) అనే 19 ఏళ్ల యువకుడు ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నాడు.చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఈ యువకుడు పూర్తిగా అనాధగా జీవనం సాగిస్తున్నాడు.
ప్రస్తుతం లక్ష్మణ్ ఏటూరునాగారం లోని న్యూ వాన్ అపోలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే ఎక్కువ మొత్తంలో వైద్య ఖర్చులు అయ్యాయని, ఇకపై చికిత్స కొనసాగించేందుకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో లక్ష్మణ్ సోదరుడు పోలేబోయిన అరవింద్ సామాజిక సేవా మనస్కులైన దయా హృదయులు ముందుకు వచ్చి తమకు తోచినంత ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సహాయం అందించదలచిన వారు PhonePe నంబర్: 7989138351 ద్వారా సహకారం అందించవచ్చు.

ఒక యువ ప్రాణాన్ని కాపాడటానికి మీ చిన్న సహాయం కూడా ఎంతో విలువైనది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….