ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం పోలీస్ సూచన: గాంధీ జయంతి సందర్భంగా మాంసం, మద్యం విక్రయంపై నిషేధం

కరకగూడెం పోలీస్ సూచన: గాంధీ జయంతి సందర్భంగా మాంసం, మద్యం విక్రయంపై నిషేధం

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
రేపు గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు చికెన్, మటన్ షాపులు మరియు మద్యం విక్రయ కేంద్రాలను ఒకరోజు పాటు మూసివేయాలని కరకగూడెం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ పీ.వి.ఎన్. రావు తెలిపారు.
వ్యాపారులు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్