ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  ఎన్నికల కోడ్ అమల్లో: రూ.50,000కి పైగా నగదు వెంట తీసుకెళ్లరాదు: ఎస్‌ఐ పీవీన్ రావు

ఎన్నికల కోడ్ అమల్లో: రూ.50,000కి పైగా నగదు వెంట తీసుకెళ్లరాదు: ఎస్‌ఐ పీవీన్ రావు

కరకగూడెం, ఆధాబ్ న్యూస్ :తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కరకగూడెం మండల పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ పీవీన్ రావు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. పెద్ద మొత్తంలో నగదు తమ వెంట తీసుకెళ్లకూడదని వారు సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక్కో వ్యక్తి గరిష్టంగా రూ.50,000 మాత్రమే తీసుకొని వెళ్లాలి అని నిర్దిష్ట కారణాలు లేకుండా ఎక్కువ నగదు కలిగి ఉంటే, సరైన పత్రాలు లేని సందర్భంలో ఆ నగదును సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. తక్కువ మొత్తంలో దొరికిన నగదును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారని చెప్పారు.అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపార అవసరాలు, పెళ్లిళ్ల వంటి ముఖ్య కారణాల కోసం పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లే వారికి సంబంధిత రశీదులు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు వంటి పత్రాలు దగ్గర ఉంచాలని సూచించారు. తనిఖీల సమయంలో పత్రాలు చూపిస్తే, విచారణ తర్వాత నగదును విడుదల చేస్తారని తెలిపారు.

అంతేకాక, షాపింగ్ లేదా ఇతర లావాదేవీలకు వెళ్ళేటప్పుడు సరైన బిల్లులు, పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాలని పీవీన్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….