ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  కేసుపాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీ-షర్టుల పంపిణీ

కేసుపాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీ-షర్టుల పంపిణీ

బూర్గంపాడు,ఆధాబ్ న్యూస్:
మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో ఏబీఆర్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కేసుపాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.10,000 విలువైన టీ-షర్టులు పంపిణీ చేశారు.

శుక్రవారం జరిగిన వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ కేసుపాక నరసింహారావు పాల్గొని టీ-షర్టులను కమిటీ సభ్యులు, కాలనీవాసులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మందా నాగరాజు, కేసుపాక ఫౌండేషన్ సభ్యులు కేసుపాక మహేష్, కేసుపాక పుల్లయ్య, కేసుపాక భాస్కర్, కేసుపాక రాజేష్, కేసుపాక ప్రసాద్, కేసుపాక రఘురామ్, అలవాల దుర్గాప్రసాద్, నందిపాటి వెంకటేశ్వర్లు, రేవంత్ సాయి, కేసుపాక సాయి సాగర్, నాగేంద్ర సాయి, కేసుపాక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….