ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  వరద ప్రభావితులు పునరావాస కేంద్రాలకు తరలివచ్చాలి – తాసిల్దార్ అద్దంకి నరేష్ విజ్ఞప్తి

వరద ప్రభావితులు పునరావాస కేంద్రాలకు తరలివచ్చాలి – తాసిల్దార్ అద్దంకి నరేష్ విజ్ఞప్తి

మణుగూరు,ఆధాబ్ న్యూస్:
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలివచ్చాలని తాసిల్దార్ అద్దంకి నరేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అర్ధరాత్రి వేళలకైనా తెగించి డ్యూటీలో ఉన్న అధికారుల కృషి ప్రశంసనీయమని ప్రజలు పేర్కొంటున్నారు. మణుగూరు బస్ డిపో వెనుక ప్రాంతంలోని ఎస్సీ హాస్టల్ పరిసరాలను తాసిల్దార్ స్వయంగా పరిశీలించారు.

విద్యార్థుల తరలింపు:
ప్రాంతంలో వరద భయంతో ఉన్న హాస్టల్ విద్యార్థులను స్థానిక సీఐ నాగబాబు, ఎస్సై రంజిత్ సహకారంతో పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించారు.

ప్రస్తుతం ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ప్రమాదం జరగకుండా ఉండేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అధికారులకు సహకరించాలని, అవసరమైన వస్తువులు వెంట తీసుకుని తాత్కాలిక పునరావాస కేంద్రాలకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….