ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేసిన ఆధార్ సంస్థ

విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేసిన ఆధార్ సంస్థ

కరకగూడెం, జూలై 9 (ఆధాబ్ న్యూస్):
కరకగూడెం మండలం కొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కొరం వారి గుంపు గ్రామంలోని జి.పి.ఎస్. పాఠశాలలో మంగళవారం స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆధార్ సంస్థ ఆధ్వర్యంలో గూంజ్ సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మొత్తం 12 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్, కంపాస్, వాటర్ బాటిల్స్, ఏరేజర్లు వంటి విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఆధార్ సంస్థ వ్యవస్థాపకుడు తోలెం రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు ఇర్ప క్రిష్ణయ్య స్వయంగా విద్యార్థులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన తోలెం రమేష్, “పిల్లలు ప్రతిరోజూ పాఠశాలకు హాజరై మంచి చదువు చదివి తల్లిదండ్రులకు, గురువులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి” అని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఆధార్ సంస్థ సభ్యులు, వాలంటీర్లు బట్ట బిక్షపతి, కుంజా రాము, అంగన్వాడీ టీచర్ కొమరం శిరీష, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….