ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  అరుణాచలం గిరి ప్రదక్షణకు మణుగూరు నుండి సూపర్ లగ్జరీ బస్సు – డిపో మేనేజర్ కె. శ్యాంసుందర్

అరుణాచలం గిరి ప్రదక్షణకు మణుగూరు నుండి సూపర్ లగ్జరీ బస్సు – డిపో మేనేజర్ కె. శ్యాంసుందర్

మణుగూరు, ఆధాబ్ న్యూస్:
భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యంగా మణుగూరు ఆర్టీసీ డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటుచేసినట్టు డిపో మేనేజర్ శ్రీ కె. శ్యాంసుందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ యాత్ర 8-7-2025 సాయంత్రం 6 గంటలకు మణుగూరునుండి బయలుదేరి, భద్రాచలం, కొత్తగూడెం మార్గంగా కానిపాకం శ్రీ విఘ్నేశ్వర స్వామి దర్శనం అనంతరం శ్రీ పురం గోల్డెన్ టెంపుల్ దర్శనం చేస్తుంది. అనంతరం గురుపౌర్ణమి నాడు 10-7-2025 న తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకొని తిరిగి మణుగూరు చేరుకుంటుంది.

ఈ పుణ్యయాత్ర టూర్లో పెద్దలకు రూ.5500, పిల్లలకు రూ.2750 మాత్రమేగా టికెట్ ధరగా నిర్ణయించబడినది. సీట్లు పరిమితంగా ఉన్నాయి కాబట్టి భక్తులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:
📞 99592 25963
📞 73828 58121
📞 63053 35304

ఆన్లైన్లో టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ నెంబర్: 55444

ఈ సదవకాశాన్ని మణుగూరు మరియు పరిసర ప్రాంత భక్తులు వినియోగించుకోవాలని డిపో అధికారులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….