ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  ఘనంగా బక్రీద్ వేడుకలు – ముస్లింల భక్తి, దాతృత్వానికి ప్రతిరూపం

ఘనంగా బక్రీద్ వేడుకలు – ముస్లింల భక్తి, దాతృత్వానికి ప్రతిరూపం

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: త్యాగానికి, దాతృత్వానికి ప్రతీకగా నిలిచే పవిత్ర బక్రీద్ (ఈద్ అల్-అధా) పండుగను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల వ్యాప్తంగా ముస్లింలు శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం మసీదుల వద్దకు చేరిన ముస్లిం సోదరులు సామూహిక నమాజ్‌లో పాల్గొన్నారు. అల్లాహ్ పట్ల అంకితభావంతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

నమాజ్ అనంతరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రవక్త ఇబ్రహీం త్యాగానికి గుర్తుగా ఖుర్బానీ నిర్వహించారు. ఖుర్బానీ ద్వారా పొందిన మాంసాన్ని మూడు భాగాలుగా విడగొట్టి, ఒక భాగాన్ని కుటుంబ సభ్యుల కోసం ఉంచుకొని, మిగతా రెండింటిని సమాజంలోని పేదలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ముస్లింలు మాట్లాడుతూ – ‘‘పేదల ముఖాల్లో ఆనందాన్ని చూడగలిగినప్పుడు నిజమైన పండుగ అనుభూతి కలుగుతుంది’’ అని పేర్కొన్నారు. ఈ పండుగ త్యాగం, దాతృత్వం, ప్రేమ, సమానత్వం వంటి విలువలను చాటిచెబుతూ, సమాజ ఐక్యతను పెంపొందించిందని అభిప్రాయపడ్డారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….