ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరు ఆర్టీసీ డిపోలో “డయల్ యువర్ డిఎం” కార్యక్రమం – మే 30న

మణుగూరు ఆర్టీసీ డిపోలో “డయల్ యువర్ డిఎం” కార్యక్రమం – మే 30న
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మణుగూరు డిపో ఆధ్వర్యంలో “డయల్ యువర్ డిఎం” కార్యక్రమాన్ని 30 మే 2025 (శుక్రవారం) నాడు మధ్యాహ్నం 3:00 గంటల నుండి 4:00 గంటల వరకు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా మణుగూరు, అశ్వాపురం, పినపాక, కరకగూడెం మండలాల ప్రజలు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలను నేరుగా డిపో మేనేజర్‌కు తెలియజేయవచ్చు.

డిపో మేనేజర్ సెల్ నంబర్: 📞 9959225963

ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని RTC సేవల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని డిపో మేనేజర్ ఒక ప్రకటనలో కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్