కరకగూడెంలో నూతన సీసీ రోడ్ల ప్రారంభం
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం
మండలంలోని సమత్ భట్టుపల్లి, భట్టుపల్లి, కన్నాయిగూడెం గ్రామ పంచాయతీల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పోలెబోయిన శ్రీవాణితిరుపతయ్య పాల్గొని, అభివృద్ధి పనులపై స్థానికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రీవాణి అక్క సోషల్ మీడియా టీమ్ పాల్గొన్నారు. గ్రామస్థుల నుంచి సానుకూల స్పందన లభించింది.
Post Views: 76









