ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరు పివి కాలనీలో దొంగల హల్చల్ – నాలుగు ఎంసీ క్వార్టర్లలో చోరీలు

మణుగూరు పివి కాలనీలో దొంగల హల్చల్ – నాలుగు ఎంసీ క్వార్టర్లలో చోరీలు

మణుగూరు, ఆధాబ్ న్యూస్: మణుగూరు పివి కాలనీ పరిధిలోని నాలుగు ఎంసీ క్వార్టర్లలో శనివారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. గుర్తు తెలియని దొంగలు క్వార్టర్లలో ప్రవేశించి బంగారు ఆభరణాలు, గ్యాస్ సిలిండర్లు, టీవీలు, లాప్‌టాప్‌ సహా అనేక విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మణుగూరు సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మేడా ప్రసాద్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్‌, క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్