నూతన వధూవరులను ఆశీర్వదించిన రేగా
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని రఘునాథపాలెం గ్రామపంచాయితీ పరిధిలోని బర్లగూడెం గ్రామంలో జరిగిన పోలెబోయిన ప్రేమ్-గౌతమి వివాహ వేడుకలో పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
Post Views: 62









