ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్న వివాహ రిసెప్షన్ కార్యక్రమం.

అశ్వాపురం, ఆధాబ్ న్యూస్ :
అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామంలోని KVR ఫంక్షన్ హాల్‌లో జరిగిన శేఖర్ – శ్యామల వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పొడియం గోపయ్య (లే.) – వెంకటమ్మ దంపతుల కుమారుడు శేఖర్ వివాహానంతర రిసెప్షన్ సందర్భంగా వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన ఎమ్మెల్యే, వారికి నూతన వస్త్రాలను అందజేశాడు.

ఈ సందర్భంగా అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!