ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అనంతారం గ్రామంలో పిడుగుపడి తాటిచెట్టు దగ్ధం.

అనంతారం గ్రామంలో పిడుగుపడి తాటిచెట్టు దగ్ధం.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం అనంతారం గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో మంగళ వారం 2 గంటల ప్రాంతంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగు పడడంతో ఒక తాడిచెట్టు దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
పిడుగు పడిన శబ్దంతో గ్రామ ప్రజలు ఒక్కసారి ఉల్కి పడ్డారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్