ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఎట్టి వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం.

ఎట్టి వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం. కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
పినపాక నియోజకవర్గ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, బండారిగుంపు గ్రామానికి చెందిన ఎట్టి నర్సయ్య, సుగుణకాంతమ్మ దంపతుల కుమారుడు పురుషోత్తం వివాహ వేడుకలో పాల్గొన్నారు.
పురుషోత్తం చంద్రకళను , ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు నూతన వధువరులను ఆశీర్వదించి అక్షింతలు వేసి, నూతన వస్త్రాలను బహూకరించాడు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్, మాజీ సర్పంచ్ పోలెబోయిన తిరుపతయ్య, యర్ర సురేష్, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్