ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  ఎసిబి వలకు చిక్కిన ఎక్సైజ్‌ సీనియర్‌ అసిస్టెంట్‌.

ఎసిబి వలకు చిక్కిన ఎక్సైజ్‌ సీనియర్‌ అసిస్టెంట్‌.
ఆధాబ్ న్యూస్, వికారాబాద్‌:
వికారాబాద్‌లో ఎక్సైజ్‌ శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీధర్‌ అనే సీనియర్‌ అసిస్టెంట్‌ ఒక అధికారికి సంబంధించిన డీఏ బిల్లును ప్రాసెస్‌ చేయడానికి రూ.8 వేల లంచం డిమాండ్‌ చేశాడు.

లబ్ధిదారుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో, శుక్రవారం ఏసీబీ అధికారులు శ్రీధర్‌ను లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మొత్తం రూ.76 వేల డీఏ బిల్లులో నుంచి ఇవ్వబోయే రూ.8 వేల లంచాన్ని తీసుకుంటుండగా, ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అనంతరం నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచినట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….