పినపాక ఎమ్మెల్యే పెళ్లిరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన దోసపాటి వెంకటేశ్వరరావు
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పెళ్లిరోజు సందర్భంగా, మణుగూరు మండలానికి చెందిన దోసపాటి వెంకటేశ్వరరావు ఈరోజు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయమైన ప్రజాభవన్లో ఏర్పాటైన కార్యక్రమంలో దోసపాటి వెంకటేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేసి, ఎమ్మెల్యేకు దీర్ఘాయుష్మాన్గా ప్రజల సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ శుభావసరాన్ని పురస్కరించుకొని పలువురు అభిమానులు, నాయకులు కూడా శుభాకాంక్షలు తెలిపారు
Post Views: 25









