భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్: ఇటీవల జిల్లాకు నియమితులైన ట్రైన్ కలెక్టర్ సౌరబ్ శర్మ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్‌కు పూల మొక్కను బహూకరించి గౌరవం చూపించారు.
ఇది అధికార స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, పరస్పర సహకారంతో జిల్లాలో పరిపాలన వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
Post Views: 21









