ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  మారకద్రవ్యాల నిర్మూలనలో ప్రతిభ చూపిన ఎస్‌ఐ రాజ్ కుమార్‌కు గౌరవ డీజీపీ చేతుల మీదుగా రివార్డు

మారకద్రవ్యాల నిర్మూలనలో ప్రతిభ చూపిన ఎస్‌ఐ రాజ్ కుమార్‌కు గౌరవ డీజీపీ చేతుల మీదుగా రివార్డు
పినపాక,ఆధాబ్ న్యూస్:
మారకద్రవ్యాల నిర్మూలనలో విశేష కృషి చేసిన బయ్యారం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రాజ్ కుమార్‌కు గౌరవం లభించింది. తెలంగాణ రాష్ట్ర గౌరవ డీజీపీ జితేందర్ ఆయనకు ప్రత్యేక రివార్డు అందజేశారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ గౌరవ కార్యక్రమం జరిగింది. రాజ్ కుమార్ మారకద్రవ్యాల నిర్మూలనలో చూపిన నిబద్ధత, కృషికి గుర్తింపుగా ఈ రివార్డు అందుకున్నారు. కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు, అధికారులు హాజరయ్యారు. అధికారులు రాజ్ కుమార్ సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. డ్రగ్స్ నిర్మూలనలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. యువతను రక్షించేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను వివరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….