ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భారత్ సమ్మిట్ 2025లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

భారత్ సమ్మిట్ 2025లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

హైదరాబాద్,ఆధాబ్ న్యూస్
హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ నోవాటెల్‌లో శనివారం నిర్వహించిన భారత్ సమ్మిట్ 2025 “డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్” కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , పినపాక శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ సమ్మిట్‌లో భారతదేశం ప్రపంచ న్యాయ వ్యవస్థలోని పాత్రపై ప్రత్యేక చర్చలు జరిగాయి. రాష్ట్రానికి, దేశానికి గౌరవం తీసుకొచ్చే విధంగా నాయకులు పాల్గొని అభినందనలు పొందారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్