జాడి లక్ష్మి కి శ్రద్ధాంజలి ఘటించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
కరకగూడెం,ఆధాబ్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథేపాలెం గ్రామానికి చెందిన జాడి శ్రీను మాతృమూర్తి జాడి లక్ష్మి అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొని జాడి లక్ష్మికి శ్రద్ధాంజలి ఘటించారు.
Post Views: 41









