ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గొంది వారి వివాహ వేడుకలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం

గొంది వారి వివాహ వేడుకలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం

అశ్వాపురం, ఆధాబ్ న్యూస్ ఏప్రిల్ 23:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం, కొత్తూరు గ్రామం నందు గొంది గోపాలకృష్ణ, గురువమ్మ దంపతుల కుమారుడు గణేష్ (వెడ్స్) అఖిల గార్ల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు
ఈ కార్యక్రమంలో అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,మహిళా నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్