ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం మండలంలో రేపు మూడు గంటలు విద్యుత్ అంతరాయం

కరకగూడెం మండలంలో రేపు మూడు గంటలు విద్యుత్ అంతరాయం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్
కరకగూడెం మండలంలోని విద్యుత్ వినియోగదారులకు హెచ్చరిక. రేపు గురువారం, తేదీ 17/04/2025 న 33/11 కేవి కరకగూడెం ఉపకేంద్రంలో నిర్వహించనున్న మరమ్మత్తుల పనుల నేపథ్యంలో మండల మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.
విద్యుత్ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, 33KV కరకగూడెం లైన్‌పై చెట్టు కొమ్మల తొలగింపు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కారణంగా ఉదయం 8:00 గంటల నుండి 11:00 గంటల వరకు విద్యుత్ అందుబాటులో ఉండదు.
ఈ సమయంలో వినియోగదారులు సహకరించాలని, అసౌకర్యానికి చింతిస్తున్నామని కరకగూడెం అసిస్టెంట్ ఇంజనీర్, నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్