ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పట్టుబడ్డ పేకాట రాయుళ్ళు

కరకగూడెం, ఆధాబ్,న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడి చేసి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కరకగూడెం మండలంలోని గుబ్బల మంగమ్మ గుడి దగ్గర పేకాట జరుగుతోందన్న సమాచారంతో కరకగూడెం ఎస్సై తన సిబ్బందితో ఆకస్మికంగా దాడి నిర్వహించారు.
ఈ దాడిలో నాలుగు సెల్‌ఫోన్లు, ఐదు బైకులు, రూ. 7,500 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు .

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్