ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఆదివాసి గ్రామాలను అన్ని విధాల ఆదుకునేందుకు ముందుంటాం

ఎస్సై రాజ్ కుమార్                                         పినపాక ,ఆధాబ్ న్యూస్: పినపాక మండల పరిధిలోని తిర్లాపురం ఆదివాసి గ్రామాల్లో ఈ బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి సమస్యలు ఉన్న సమాచారం ఇవ్వండి ఉన్నత శాఖ అధికారుల ఆదేశాల మేరకు పరిష్కరించి, ఆదుకునేందుకు ముందుంటామని ఈ బయ్యారం ఎస్సై రాజకుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివాసి యువకులకు వాలీబాల్ కిట్ ను అందజేశారు. చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా క్రీడల్లో చదువుల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!