ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పందెం రాయుళ్లకు ఎస్ఐ రాజ్ కుమార్ హెచ్చరిక..

-సంక్రాంతి పేరుతో కోడి పందెం ఆడితే కఠిన చర్యలు.
_ఇ.బయ్యారం ఎస్సై రాజ్ కుమార్
– పినపాక , ఆధాబ్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం  ఏడూల్ల బయ్యారం ఎస్సై ఇ. రాజ్ కుమార్ సోమవారం పినపాక మండల ప్రజలకు  భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన  కోడి పందెం లను ఉద్దేశించి మాట్లాడుతూ మండల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కోడిపందాలు ఆడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పందెపు రాయుళ్లను ప్రత్యేకమైన ఫోర్స్ తో పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు.పేకాట కోడిపందాలు ఎవరైనా ఆడుతున్నట్లయితే తమకు సమాచారం తెలియజేయాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్.ఐ రాజ్ కుమార్ అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్