ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వాలీబాల్ క్రీడలను ప్రారంభించిన కరకగూడెం ఎస్ఐ.రాజేందర్.

వాలీబాల్ క్రీడలను ప్రారంభించిన కరకగూడెం ఎస్ఐ.రాజేందర్.                                              ఆధాబ్ న్యూస్,కరకగూడెం:
కరకగూడెం మండలంలోని గొల్లగూడెం హజరత్ ఆలీబాబా జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం,ములుగు రెండు జిల్లాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను కరకగూడెం ఎస్ఐ రాజేందర్ అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ రాజేందర్ మాట్లాడుతూ క్రీడల‌ వలన శారీరిక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కల్గించి,క్రీడాకారుల మధ్య స్నేహ సంబంధాన్ని పెంపొందిస్తుందని అన్నారు.క్రీడాకారులతో పాటు చదువులలో ముందుండాలని తెలిపారు.క్రీడాకారులు,యువత ఏటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు షారుఖ్,శ్రీను, మోయిన్,గ్రామస్థులు సత్యం,నగేష్,గ్రామ యువత,క్రీడాకారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్