ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఖమ్మం హైవే పై కారు ప్రమాదం.

ఖమ్మం హైవే పై కారు ప్రమాదం.
ఆధాబ్ న్యూస్, ఖమ్మం:
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళచెరువు జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై డివైడర్ ఢీకొట్టిన కారు
ఫల్టీ కొడుతూ మరో కారును ఢీ కొట్టడంతో
2 కార్లలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు అయ్యాయని సమాచారం
ఒకరి పరిస్థితి విషమంగా ఉంది అని? ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!