ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తేనేటి విందులో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం.

తేనేటి విందులో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం.
ఆధాబ్ న్యూస్,భద్రాది కొత్తగూడెం :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని నెల్లిపాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుల రవి ఇంట్లో తేనేటి విందులో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
ఈ కార్యక్రమానికి అశ్వాపురం మండల మాజీ ఎంపీపీ ముత్తునేని సుజాత మాజీ ఎంపీటీసీ నరేష్ అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!