ఆధాబ్ న్యూస్ ,కరకగూడెం: కరకగూడెం మండలంలోని ప్రారంభమైన గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె కార్యక్రమం ఈ సందర్భంగా వారి యొక్క డిమాండ్స్ మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
గ్రీన్ అంబాసిడర్లకు వేతనాలు పెంచాలి
కారోబార్ బిల్ కలెక్టర్లకు సహాయ కార్యదర్శి హోదా ఇవ్వాలి.
ఉద్యోగ భద్రత కల్పించాలి
జీవిత బీమా ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Post Views: 38









