ఆధాబ్ న్యూస్ ,పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక మండలం ఈ బయ్యారం రేంజ్, జానంపేట రిజర్వ్ ఫారెస్ట్ , 36వ కంపార్ట్మెంట్లో పెద్దపులి సంరక్షణ కోసం, పగలు, రేయి అనే వ్యత్యాసం లేకుండా పహారాగాస్తున్న మణుగూరు డివిజన్ ఎఫ్డిఓ సయ్యద్ మసూద్ మోహిద్దీన్ మరియు సిబ్బంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరకగూడెం మండలంలో కౌలూరు, ముసలమ్మ గుట్ట ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందని వెల్లడించారు. ఎఫ్డిఓ సయ్యద్ మక్సూద్ మొహిద్దిన్.
Post Views: 119









