ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఆశ్రమ పాఠశాలలన్నింటిలోనూ ఓరియంటేషన్ ప్రోగ్రాం.

ఆశ్రమ పాఠశాలలన్నింటిలోనూ ఓరియంటేషన్ ప్రోగ్రాం. ఆదాబ్ న్యూస్ ‘కరకగూడెం : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలో కొత్త మెనుని పాటించాలని ప్రభుత్వం కొత్త మెనూ కార్యక్రమం ప్రవేశపెట్టింది . ఈ సందర్భంగా కరకగూడెం మండలంలోని ఆశ్రమ హై స్కూల్ చిరుమళ్ళ పాఠశాలలో కొత్త మెనూని లాంచ్ చేసి ఓరియంటేషన్ ప్రోగ్రాం నీ నివసించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులందరినీ పాఠశాలకు పిలిచి కొత్త మెనూ యొక్క వివరాలను తెలిపి మరియు విద్యార్థులకు అందించేటటువంటి సౌకర్యాల పాఠశాలలో ఉన్నటువంటి అన్ని వసతుల గురించి విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియపరచడమే కాకుండా వారి పిల్లలను ఆశ్రమ పాఠశాలలో చేర్పించడానికి కృషి చేయాలని విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం పాటుపడాలని విద్యార్థుల తల్లిదండ్రులు అందరిని కూడా పిలిచి మెనూని పూర్తిగా చెక్ చేసి అందరూ పాఠశాలలోనే భోజనం చేసే విధంగా భోజనాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులతో పాటు డిప్యూటీ వార్డెన్ మిగతా టీచర్ లందరూ కూడా వారితో పేరెంట్స్ మీటింగ్ కండెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క కొత్త మేనూ యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రాం ఇనాగరేషన్ లో భాగంగా ముఖ్య అతిథులుగా కరకగూడెం గౌరవ ఎంపీడీవో గౌరవ ఎమ్మార్వో గౌరవ ఎంఈఓ మరియు గ్రామ పెద్దలు గ్రామస్తులు అనేకమంది పాల్గొనడం తో పాటు అందరితో పాటు సహపంక్తి భోజనం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏహెచ్ఎస్ కరకగూడెం పాఠశాల హెచ్ఎం డి.నాగేశ్వర రావు, వార్డెన్ బి.శేఖర్, ఉపాధ్యాయులు గంగరాజు, సాయన్న,రామచంద్ర రావు,లింబ్య,సత్యనారాయణ,జనార్దన్,సరోజినీ, శ్రీనివాసరావు,బాలరాజు, నాగేశ్వర రావు,బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!