ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
ఆధాబ్ ,న్యూస్ : పినపాక మండలం దుగినేపల్లి గ్రామానికి చెందిన ఉపేందర్ రెడ్డి కి 50 వేల రూపాయలు, గోపాలరావుపేట గ్రామానికి చెందిన వి.కల్పన కు 50వేల రూపాయల చెక్కులను మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి దివ్యాంగుల అభివృద్ధి కోసం మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు ప్రజాభవన్ లో శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం, పార్టీ నాయకులు కొంపెల్లి నాగేష్, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 35









