కరకగూడెం, ఆధాబ్ న్యూస్ : కరకగూడెం మండలంలో ఉదయం 7:29 నిమిషాలకు స్వల్ప భూకంపం సంభవించింది .దిని ప్రభావం మూడు సెకన్లు పాటు ఉంది. ఒక్కసారిగా భూమి కదలడంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంపా ప్రభావానికి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏమి వాటిల్ల లేదు.
Post Views: 50









