బీటీ రోడ్ల పనుల శంకుస్థాపన చేసినమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్ 2 ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలంలో 8.26 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న పలు బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,మరియు ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
Post Views: 82









