ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన .ఎమ్మెల్యే పాయం.

కరకగూడెం, నవంబర్ 26 ఆధాబ్ న్యూస్: మండలంలోనీ పలు అభివృద్ధి పనులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం ప్రారంభించారు.రేగళ్ల గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసి గ్రామం మాదన్నగూడెంలో 2 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, సిసి రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఇగ్బాల్ హుస్సేన్, ఎర్ర సురేశ్ , విద్యుత్ ఏ ఈ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!