మణుగూరు నవంబర్ 23 ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పివి కాలనీలోని సింగరేణి ఇల్లందు గెస్ట్ హౌస్ పక్కన జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 57









