ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  ప్రారంభోత్సవానికి సిద్ధమైన నూతన పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీఎస్పీ రవీందర్ రెడ్డి

ప్రారంభోత్సవానికి సిద్ధమైన నూతన పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీఎస్పీ రవీందర్ రెడ్డి
ఆధాబ్ న్యూస్ ,మణుగూరు:
మణుగూరులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎస్పీ రవీందర్ రెడ్డి సోమవారం పోలీస్ స్టేషన్ ఏర్పాట్లను పరిశీలించారు. త్వరలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శ్రీ సి.వి. ఆనంద్ చేతుల మీదుగా ఈ నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో జరుగుతున్న తుది ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సౌకర్యాలను డీఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ పరిశీలనలో మణుగూరు సీఐ నాగబాబు, బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నగేష్ కుమార్, ఎస్సై సతీష్, ఎస్సై రవుఫ్, కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….