ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు

  సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులతో నిరుపేదలకు భరోసా : ఎమ్మెల్యే పాయం

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులతో నిరుపేదలకు భరోసా : ఎమ్మెల్యే పాయం

ఆధాబ్ న్యూస్ ,మణుగూరు:
నిరుపేదలకు సీఎం సహాయ నిధి చెక్కులు ఎంతో భరోసాను కల్పిస్తున్నాయని పినపాక నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం మణుగూరు పట్టణంలోని డీవీ ఫంక్షన్ హాల్‌లో అశ్వాపురం మండలానికి చెందిన 12 మంది బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం తీసుకునే పేదలకు సైతం తిరిగి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులు అందజేస్తున్నామని తెలిపారు.

అశ్వాపురం మండలానికి చెందిన 12 మంది బాధితులకు సుమారు రూ.5 లక్షల విలువ గల చెక్కులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె కేశవరెడ్డి, సర్పంచులు కోర్స క్రిష్ణ, తెల్లం నాగమణి, సరిత, మట్ల నర్సింహారావు, నాయకులు రమేష్ బాబు, వేముల విజయ్, లంకమల్ల కొండలరావు, భూరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….