ప్రతి క్షణం
ప్రజల పక్షం

  BIG BREAKING: కవితకు భారీ ఊరట – ఢిల్లీ లిక్క

BIG BREAKING: కవితకు భారీ ఊరట – ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్ చీట్

హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో కవితపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలన్నింటినీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.

సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కవితతో పాటు ఈ కేసులో ఉన్న మొత్తం 23 మంది నిందితులపై ఆరోపణలను నిరూపించే తగిన సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.

దీంతో ఈ కేసులో కవితకు పూర్తి స్థాయి ఉపశమనం లభించినట్లు అయ్యింది. రాజకీయ వర్గాల్లో ఈ తీర్పు చర్చనీయాంశంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్