ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అశ్వాపురంలో ఆనందపురం పోలింగ్ కేంద్రం పరిశీలించిన జిల్లా ఎస్పీ. రోహిత్ రాజ్

అశ్వాపురం ఆనందపురం పోలింగ్ కేంద్రం పరిశీలించిన జిల్లా ఎస్పీ. రోహిత్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అశ్వాపురం మండల కేంద్రంలోని ఆనందపురం పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి ఉన్నారు.

ఎస్పీ రోహిత్ రాజ్ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అంతరాయాలు లేకుండా పోలీసు సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల సౌకర్యాలపై ఆయన సమీక్ష చేపట్టారు.

అధికారులు, సిబ్బంది ఎలాంటి విఘాతం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్