ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వినాయక చందా ఇవ్వలేదని నాలుగు కుటుంబాలకు కుల బహిష్కరణ

వినాయక చందా ఇవ్వలేదని నాలుగు కుటుంబాలకు కుల బహిష్కరణ

జగిత్యాల రూరల్ ఆధాబ్,న్యూస్: మండలం కల్లెడ గ్రామంలో ఒక వివాదాస్పద సంఘటన వెలుగుచూసింది. వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్ళిన నాలుగు కుటుంబాలను కుల పెద్దలు కుల బహిష్కరణకు గురి చేశారు.

కుటుంబాలకు ₹1,116 చందా ఇవ్వాలని కుల పెద్దలు డిమాండ్ చేసినట్లు సమాచారం. చందా ఇవ్వకపోవడంతో వారితో ఎవరూ మాట్లాడకూడదని, డప్పు చప్పుల్లతో గ్రామంలో దండోర పెట్టించారు.

అంతేకాకుండా ఎవరు ఆ కుటుంబాలతో మాట్లాడితే ₹25 వేల జరిమానా విధిస్తామని కుల పెద్దలు హెచ్చరించారు. దీంతో బాధిత కుటుంబాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్