ప్రతి క్షణం
ప్రజల పక్షం

  30 క్వింటాల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అశ్వాపురం సీఐ అశోక్

30 క్వింటాల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అశ్వాపురం సీఐ అశోక్

అశ్వాపురం, ఆధాబ్ న్యూస్:
బూర్గంపాడు మండలం నుండి అశ్వాపురం వైపు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని అందిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీతారాంపురం గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో, సీఐ అశోక్ నేతృత్వంలో పోలీసులు ఒక బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.

తనిఖీ చేస్తే అందులో సుమారు 30 క్వింటాల రేషన్ సన్న బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే బియ్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకొని, సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్