ప్రతి క్షణం
ప్రజల పక్షం

  విద్యుత్ అంతరాయం — మోతే ఫీడర్ వినియోగదారులకు హెచ్చరిక

విద్యుత్ అంతరాయం — మోతే ఫీడర్ వినియోగదారులకు హెచ్చరిక

కరకగూడెం, మే 12 ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల పరిధిలోని 33/11 కె.వి. మోతే ఫీడర్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన సమాచారం. సోమవారం (12/05/2025) ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడనున్నది.

ఈ అంతరాయం 11KV మోతే లైన్‌లో నిర్వహించబోయే మరమ్మత్తులు మరియు చెట్ల తొలగింపు పనుల కారణంగా జరుగుతుందని విద్యుత్ శాఖ తెలిపింది. వినియోగదారులు ఈ సమయంలో ముందస్తు ఏర్పాట్లు చేసుకొని, సహకరించాలని అసిస్టెంట్ ఇంజనీర్ కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్