ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తోలెం వారి వివాహ రిసెప్షన్‌లో పాల్గొన్నా ఎమ్మెల్యే పాయం.

తోలెం వారి వివాహ రిసెప్షన్‌లో పాల్గొన్నా ఎమ్మెల్యే పాయం.
పినపాక,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన తోలెం నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ కళ్యాణి బావగారి కుమారుడు రాణా ప్రతాప్ wed వెన్నెల వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, అక్షింతలు వేసి, నూతన వస్త్రాలు అందజేశారు.

కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోడిశాల రామనాథం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్