ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ వినతి

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ వినతి
పినపాక, ఆధాబ్ న్యూస్:
పినపాక మండలంలోని
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇండిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ తహసిల్దార్ కార్యాలయాన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ వినతి పత్రంలో పలు సమస్యలతో కూడిన అంశాలు పేర్కొంటూ, పేద ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇల్లు పథకం నిజంగా గరిష్ఠంగా పేదల అవసరాలను తీర్చే విధంగా ఉండాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్