మణుగూరులో బొగ్గు లారీ బోల్తా
మణుగూరు, ఆధాబ్ న్యూస్ :మణుగూరు రామానుజవరం వద్ద పగిడేరు వెళ్ళే జంక్షన్ సమీపంలో ఆదివారం ఉదయం బొగ్గు లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. లారీ అధిక వేగంతో వచ్చి మలుపు తిప్పే క్రమంలో అదుపుతప్పి రోడ్డుపక్కకు బోల్తా పడినట్లు సమాచారం?
ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Post Views: 34









