ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పినపాక ఎమ్మెల్యే పెళ్లిరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన దోసపాటి వెంకటేశ్వరరావు

పినపాక ఎమ్మెల్యే పెళ్లిరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన దోసపాటి వెంకటేశ్వరరావు
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పెళ్లిరోజు సందర్భంగా, మణుగూరు మండలానికి చెందిన దోసపాటి వెంకటేశ్వరరావు ఈరోజు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయమైన ప్రజాభవన్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో దోసపాటి వెంకటేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేసి, ఎమ్మెల్యేకు దీర్ఘాయుష్మాన్‌గా ప్రజల సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ శుభావసరాన్ని పురస్కరించుకొని పలువురు అభిమానులు, నాయకులు కూడా శుభాకాంక్షలు తెలిపారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్