ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరు తాసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన ఇమ్మానియేల్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల శుభాకాంక్షలు.

మణుగూరు తాసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన ఇమ్మానియేల్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల శుభాకాంక్షలు.
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
మణుగూరు మండలంలో నూతన తాసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన ఇమ్మానియేల్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లను మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజాభవన్‌ వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి, పూలగుచ్చం అందజేశారు.

అనంతరం పాయం వెంకటేశ్వర్ల, నూతన తాసీల్దార్‌కు తినుబండారంతో ఆదరాభిమానాలు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు. మణుగూరు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్