పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన షెడ్యూల్.
పినపాక, ఆధాబ్ న్యూస్ :
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వివిధ మండలాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రైవేట్ కార్యక్రమాలు, అధికారిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి:
ఉదయం 7:30 గంటలకు మణుగూరు మండలం దమ్మక్కపేటలో ప్రైవేట్ కార్యక్రమం
ఉదయం 9:00 గంటలకు మణుగూరు MLA క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్
ఉదయం 11:30 నిమిషాలకు అశ్వాపురం మండలం జగ్గారం గ్రామంలో ప్రైవేట్ కార్యక్రమం
మధ్యాహ్నం 12:00 గంటలకు పాల్వంచ మండలం పెద్దమ్మగుడి ప్రాంగణంలో ప్రైవేట్ కార్యక్రమం
మధ్యాహ్నం 1:30 నిమిషాలకు మణుగూరు మండలం సాంబాయిగూడెంలో ప్రైవేట్ కార్యక్రమం
మధ్యాహ్నం 2:00 గంటలకు పినపాక మండలం ఉప్పాక గ్రామంలో ప్రైవేట్ కార్యక్రమం
మధ్యాహ్నం 2:30 నిమిషాలకు కరకగూడెం మండలం మొగిలితోగు గ్రామంలో ప్రైవేట్ కార్యక్రమం
రాత్రి 7:00 గంటలకు అశ్వాపురం మండలం SC కాలనీలో ప్రైవేట్ కార్యక్రమం
కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు సకాలంలో హాజరై పాల్గొనాలని విజ్ఞప్త.









